బ్రేకింగ్ న్యూస్ : 10కోట్లతో పట్టుబడ్డ రాజాం YSRCP నాయకులు..!

0
156
బ్రేకింగ్ న్యూస్ : 10కోట్లతో పట్టుబడ్డ రాజాం YSRCP నాయకులు..!
బ్రేకింగ్ న్యూస్ : 10కోట్లతో పట్టుబడ్డ రాజాం YSRCP నాయకులు..!

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడు లేనివిదంగా రికార్డ్ స్థాయిలో డబ్బులు ఎరులై పారుతున్నాయి. ఏం చేయాలి అన్నా మిగిలింది కేవలం 5 రోజులు మాత్రమే.. అందుకే ఓటర్ ను ఆకర్షించడానికి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా అన్నీ పార్టీలు డబ్బులు తరలిస్తున్నాయి. నిన్నటి రవరకు అక్కడక్కడా TDP వాళ్ళు మాత్రమే దొరికినా.. YCP వాళ్ళు మాత్రం పెద్దగా దొరకలేదు. కానీ ఈరోజు ఆ పార్టీ వాళ్ళు కూడా అడ్డంగా దొరికిపోయారని తెలుస్తుంది. పాలవలస విక్రాంత్ ఏకంగా RTC బస్సులో డబ్బులు తరలిస్తు పోలీసులకు దొరికిపోయాడు.. బస్సు No. 8036 లో 10కోట్ల డబ్బు తరలిస్తూ పట్టుబడడం APలో “హాట్ టాపిక్” అయ్యింది.