మంత్రి రామ‌చంద్రారెడ్డి లేటెస్ట్ పంచ్‌ : బీకామ్‌లో ఫిజిక్స్ చేయ‌లేదు..!

0
436

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న విద్యాభ్యాసానికి సంబంధించిన విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. త‌నకు సంబంధించి పాఠ‌శాల విద్యాభ్యాసం అంతా కూడా త‌న స్వ‌గ్రామంలోనే జ‌రిగింద‌ని, ఎస్ఎస్ఎల్‌సీ లాస్ట్ బ్యాచ్ త‌న‌దేనని చెప్పారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ క‌ళాశాల నుంచి పీయూసీ
గోద‌విందరాజ‌స్వామి ఆర్ట్స్ కాలేజీ నుంచి బీఏ
ఎస్వీ యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ సోషియాల‌జీ
ఎస్వీ యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశాన‌ని చెబుతూనే బీకామ్‌లో తాను ఫిజిక్స్ చ‌ద‌వ‌లేదంటూ లాస్ట్ పంచ్ పేల్చారు.