గుండెల్ని పిండేసే ‘న‌డిచే న‌ట‌నాల‌యం’ చివ‌రి మాట‌లు

0
1005

న‌డిచే న‌ట‌నాల‌యం అక్కినేని నాగేశ్వ‌రరావు. ఇందులో సందేహాలకు తావులేదు. తెలుగు చిత్ర‌సీమ‌ను ద‌శాబ్దాల పాటు ఏలిన అక్కినేని.. ఆప్యాయంగా పిలిచేవాళ్ల‌లో ర‌చ‌యిత్రి కృష్ణ‌క్కది కీల‌క‌స్థానం.

చెల్లెమ్మా.. అంటూ అనురాగం ఒలికించే అన్న‌య్య‌ త‌న‌తో మాట్లాడిన చివ‌రి మాట‌లు చెబుతూ అత‌నితో ఉన్న అనుబంధాన్ని కృష్ణ‌క్క‌ నాలుగేళ్ల తర్వాత‌ గుర్తుచేసుకున్నారు.

ఆ అంతిమ గ‌డియ‌ల సంభాష‌ణ‌ వింటే ఒక్క‌సారిగా హృద‌యం ద్ర‌వించిపోతుంది.. స‌ద‌రు మాట‌లు.. స‌మ‌యం, సంద‌ర్భ‌మేంటో చూద్దాం..