జ‌న‌సేనాని ప‌వ‌న్ భోగి పండుగ ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా.?

0
154

జిల్లాల్లో పోరాట యాత్ర‌లు ఆపాల‌ని నిర్ణ‌యం తీసుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక‌పై జిల్లాల్లో ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై మాత్ర‌మే ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని డిసైడ‌య్యారు. ఎన్నిక‌ల‌కు త‌క్కువ స‌మ‌యం ఉండ‌టంతో పార్టీ కార్య‌ల‌యంలో అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అంతేకాకుండా, ఈ నెల 13న గుంటూరు జిల్లా తెనాలికి ప‌వ‌న్ వెళ్ల‌నున్నారు. తెనాలిలోని పెద‌రావూరులోని దాదెండ్ల మ‌నోహర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో జ‌రిగే బోడిపండుగ వేడుక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన‌నున్నారు. ఆ రోజంతా మ‌హిళ‌లు, యువ‌త‌తో భేటీ కానున్నారు. అదే స‌మ‌యంలో రైతాంగ స‌మ‌స్య‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.