చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై GVL ట్వీట్ : ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న బాబు

0
175
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై GVL ట్వీట్ : ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న బాబు
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై GVL ట్వీట్ : ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న బాబు

పోయినసారి ఢిల్లీకి రాజకీయాలకు వెళ్లి 2 కోట్ల ప్రజల సొమ్మును వృథా చేసారు. ‘విశ్రాంత’ సీఎం చంద్రబాబు గారు, ప్రజాధన దుర్వినియోగం ఆపాలి. మీరు ఈరోజు ఢిల్లీ టీడీపీ అధక్షుడి హోదాలో వెళ్లారు. మీ పార్టీ నిధుల్ని వెచ్చించాలి. ప్రజాధనాన్ని వాడితే మీనుంచి, అధికారులనుంచి వసూలు చేయాలి అంటూ సంచలన ట్వీట్ చేశారు BJP నేత GVL నర్సింహారావు