‘నిన్ను న‌మ్మం బాబు’ నుంచి ‘నువ్వు మారవు బాబూ..’ కు ట‌ర్న్ అయ్యారు.

0
191

ఎన్నిక‌ల‌కు ముందు నిన్ను న‌మ్మంబాబూ అంటూ సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఇప్పుడు ‘నువ్వు మార‌వు బాబూ’ అంటూ మొద‌లెట్టారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉదంతాల్ని లేవ‌నెత్తుతూ చంద్ర‌బాబుపై వ‌రుస విమ‌ర్శ‌ల‌కు దిగారు.. ఇవే.. అవి.