రాజమౌళికి బాహుబలి హిట్‌ ఎలా పడిందో చెప్పిన వెన్నెల‌.!

0
169

ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు వెన్నెల కిశోర్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ‘రాజమౌళికి ‘బాహుబలి’ హిట్‌ ఎలా పడిందో తెలుసా?.. కాలుతున్న దోశ మీద నెయ్యివేసి రోస్ట్‌ చేస్తే…, కొడదాం.. గట్టిగా కొడదాం..’ అంటూ ఆయన డబ్బింగ్‌ చెప్పే తీరు సరదాగా సాగింది.

ఇంత‌కీ ఏ సినిమాకోసం వెన్న‌ల ప్ర‌యాస అన్న‌దే మీడౌటా.. !. ప్ర‌ముఖ టీవీన‌టి.. యాంక‌ర్ అన‌సూయ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న‌ ‘కథనం’ సినిమా కోసం. రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్‌, ధన్‌రాజ్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోషన్‌ సాలూరు సంగీతం.