ఉపాస‌న లేటెస్ట్ ట్వీట్‌..!

0
112

జిమ్‌లో రామ్‌చ‌ర‌ణ్ కాలికి గాయం కావ‌డంతో ఆర్ఆర్ఆర్ మూవీ పూణే షెడ్యూల్ క్యాన్సిల్ అయిన సంగ‌తి తెలిసిందే. మూడు వారాల‌పాటు రెస్ట్ తీసుకుంటుంద‌ని డాక్ట‌ర్లు చెప్పినా ఇంత వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ కాలిగాయం మాన‌లేదు. ప్ర‌స్తుతం చెర్రీతో క‌లిసి విహార‌యాత్ర‌లో ఉన్న ఉపాసన ఈ విష‌యాన్ని ట్వీట్ చేసింది. చెర్రీకి న‌డ‌వ‌టం అంటే ఇష్టం కానీ, గాయం కార‌ణంగా ఎక్కువ తిర‌గ‌కుండా హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నామంటూ ఉపాస‌న పోస్టు చేసింది.