రావ‌ణుడి స‌తీమ‌ణి జీవిత ర‌హ‌స్యం..

0
328

శ్రీ‌రాముడి బాణానికి రావ‌ణుడు కింద‌ప‌డిపోయాడ‌ని విన‌గానే మండోద‌రి ఎంతో శోకంతో గుండెలు బాధుకుంటూ, రావ‌ణుడి వ‌ద్ద కూర్చొని ఎంతో ఆవేద‌న చెందుతుంది. మండోద‌రి దుఃఖాన్ని చూసిన శ్రీ‌రామ‌చంద్రుడు ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చి అమ్మా నీ శోకానికి కార‌ణం నేనే.. మీరు మీ ప‌సుపు కుంకుమ‌లు లేకుండా ఎలా బ‌త‌కాల‌ని బాధ‌ప‌డుతున్నారు.. కానీ మీరు ఎప్ప‌టికీ ముత్తైదువులానే ఉంటారు.. ఈ రావ‌ణ‌కాష్ట మీ ప‌తివ్ర‌తా ధ‌ర్మం కార‌ణంగా ఎప్ప‌టికీ కాలుతూనే ఉంటున్నందున మీరు ఎప్ప‌టికీ ప‌తివ్ర‌తేనంటూ శ్రీ‌రాముడు వ‌ర‌మిస్తాడు. ఇంకా ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు ఈ వీడియోలో..!