మోదీ యోగా.. ట్వింకిల్ కామెడీ సెటైర్లు..

0
151

స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య‌ ట్వింకిల్ ఖన్నా ప్రధాని మోదీ టార్గెట్ గా కామెడీ చేశారు. ఎన్నికల ప్రచారం అనంతరం కేదార్‌నాథ్‌లో మోదీ యోగా చేసిన సంద‌ర్భంలో ఫోటోలపై సెటైర్లు వేశారు. ‘మెడిటేషన్ ఫోటోగ్రఫి ఫోజులు, యాంగిల్స్’ అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు, ఇటీవల సోషల్ మీడియాలో యోగా చేస్తున్న ఫోటోలు చూసి తానూ ప్రయత్నిస్తున్నానంటూ ట్వింకిల్ చెప్పారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మోదీ ఫోటోలు బయటకు వచ్చిన త‌ర్వాతి రోజే ట్వింకిల్ ఖన్నా ఇలా రెచ్చిపోవ‌డం విశేషం.