పాలేరులా ప‌నిచేయ‌మ‌న్నారు : వీడియో రిలీజ్ చేసిన‌ ర‌విప్ర‌కాష్

0
81

త‌న‌ను ఒక పాలేరులా పనిచేయాల‌ని టీవీ9 మెజార్టీ వాటాలు కొన్న మైహోమ్స్ రామేశ్వ‌ర్‌ రావు కోరార‌ని సంచ‌ల‌న వీడియో రిలీజ్ చేశారు టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్. ‘నువ్వు టీవీ9 వదిలి వెళ్లేలా నేను చూస్తాను. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులకైనా గురిచేస్తాను’ అని రామేశ్వ‌ర్‌ రావు త‌న‌ను బెదిరించారంటూ రవిప్రకాశ్ ఆ వీడియోలో తెలిపారు.

టీవీ9 లో ఏం జ‌రుగుతోంది.. రవిప్రకాశ్ పరిస్థితి ఏంటి? అని రోజూ తనకు చాలా సందేశాలు వస్తున్నాయని అందుకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానంటూ ర‌విప్ర‌కాష్ చెప్పారు. వీడియో పూర్తి పాఠం మీకోసం..