తెలంగాణ TRS ఎంపీ అభ్యర్థులు లిస్ట్ రిలీజ్

0
225
తెలంగాణ TRS ఎంపీ అభ్యర్థులు లిస్ట్ రిలీజ్
తెలంగాణ TRS ఎంపీ అభ్యర్థులు లిస్ట్ రిలీజ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ TRS పార్టీ తరుపున పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు ఆయా అభ్యర్థులకు బీఫామ్స్ కూడా అందజేశారు. మరీ ముఖ్యంగా చివరి నిమిషంలో పార్టీలో చేరి నామా నాగేశ్వరరావు, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, వెంకటేష్‌ నేతకాని లకు కూడా బీఫామ్స్ అందచేయడం విశేషం.

 CM ఖరారు చేసిన ఎంపీ అభ్యర్థులు జాబితా ఒక్కసారి పరిశీలిస్తే..

మల్కాజిగిరి – మర్రి రాజశేఖర్ రెడ్డి

కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్‌

పెద్దపల్లి – నేతకాని వెంకటేష్‌

నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత

చేవెళ్ల – రంజిత్ రె

మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి

జహీరాబాద్ – బీబీ పాటిల్

ఆదిలాబాద్‌ – నగేష్

వరంగల్ – పసునూరి దయాకర్

మహబూబాబాద్ – మాలోతు కవిత

నల్గొండ – వేమిరెడ్డి నర్సింహారెడ్డి

భువనగిరి – బూర నర్సయ్య గౌడ్

మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి

నాగర్‌కర్నూల్ – పి.రాములు

ఖమ్మం – నామా నాగేశ్వరరావు

సికింద్రాబాద్ – తలసాని సాయికిరణ్ యాదవ్

హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్