దాసోహ‌మంటోన్నతెలుగుసీమ.. ఐర‌న్‌లేడీకి వెల్లువెత్తుతోన్న‌నీరాజ‌నాలు

0
131

తెలుగుచిత్ర‌సీమ క‌న్నీటిప‌ర్యంతమ‌వుతోంది. ఐర‌న్ లేడీ ఇక‌లేరంటూ విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణంగురించి రోధిస్తోంది. త‌మ అనుభ‌వాల్ని, విజ‌య‌నిర్మల గొప్ప‌త‌నాన్ని, ధైర్యాన్నీ కొనియాడుతూ యావ‌త్ చిత్ర‌సీమ‌కు చెందిన ప‌రివారం సంతాప‌సందేశాలు పెడుతోంది. ఘ‌న నివాళి అర్పిస్తోంది.