ప్రముఖ తెలుగు నటుడు రాళ్లపల్లి కన్నుమూత

0
103
ప్రముఖ తెలుగు నటుడు రాళ్లపల్లి కన్నుమూత
ప్రముఖ తెలుగు నటుడు రాళ్లపల్లి కన్నుమూత

తెలుగు పరిశ్రమలో సీనియర్ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటులు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు కన్నుమూశారు. చాలా రోజులుగా శ్వాసకోశ సంబందిత వ్యాధితో బాదపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఈరోజు మరింత విషమించడంతో దగ్గరలోని “మ్యాక్స్ క్యూర్” కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ సాయంకాల సమయంలో దూదిశ్వాస విడిచారు. ఈవార్త వినగానే టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రంతి వ్యక్తం చేశారు.