బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ ZPTC, MPTC ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

0
159
బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ ZPTC, MPTC ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ ZPTC, MPTC ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఊహించినట్లుగానే రాష్ట్రంలో జరగబోయే ZPTC, MPTC ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే “సుప్రీం కోర్ట్” ఆదేశాల ప్రకారమే రిజర్వేషన్ లు ఉండాలని.. బీసీ రిజర్వేషన్లు 50 శాతం లోబడి ఉండాలి అని కండిషన్ పెట్టింది హైకోర్టు. కాగ తెలంగాణ బీసీ కార్పొరేషన్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిన అనంతరం.. తదుపరి విచారణ ఈనెల 22 కు వాయిదా వేసింది.