2019 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. ఫుల్ పిక్చ‌ర్

0
101

తెలంగాణ స్థానిక సంస్థ‌ల పోరులో తెలంగాణ ఓట‌రు త‌న ప్రజ్ఞను చాటాడు. అనూహ్య‌మైన రీతిలో త‌న తీర్పుని ప్ర‌క‌టించాడు. మొన్న‌టికి మొన్న ఆరునెల‌ల క్రితం అధికార టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిప‌త్యాన్ని అప్ప‌గించిన ఓట‌రు నెల క్రితం జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ వైపు కొంత వ‌ర‌కూ మ‌ళ్లాడు. కేంద్రంలో అధికారం దృష్టిలో పెట్టుకుని ఆ విధమైన తీర్పునిచ్చిన ఓట‌రు కేవ‌లం ప‌దిహేను రోజుల్లో అనూహ్య‌మైన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ లోకల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నే ఎంచుకున్నాడు. మొత్తం జిల్లాల వారీగా ఎలాంటి ఫ‌లితాలిచ్చాడో ఓట‌రు మీరే చూడండి..