బ్రేకింగ్ న్యూస్ : 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

0
62
బ్రేకింగ్ న్యూస్ : 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
బ్రేకింగ్ న్యూస్ : 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18వ తేదీన ఇంటర్ ప్రథమ, అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాలను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి “అశోక్” ప్రకటించారు. నాంపల్లి విద్యాభవన్‌ లో ఈ ఫలితాలను విడుదల చేస్తామని చెప్పిన ఆయన.. ఇంటర్ ఫలితాల కోసం www.ntnews.com, http://results.cgg.gov.in/ వెబ్‌సైట్లను సంప్రదించొచ్చని వెల్లడించారు.