తొడగొట్టి మళ్ళీ ఆదేమాట.!

0
152

ఇంతకుముందు మీడియా ముందు తొడగొట్టి ఏమైతే చెప్పనో మళ్ళీ అదే మీడియా ముందు ఆదేమాట చెబుతున్నానని అన్నారు ఏపీ ప్రభుత్వ విప్, ఎం‌ఎల్‌సి బుద్దా వెంకన్న. సర్వేలు చూసి తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎలాంటి అధైర్యం చెందాల్సిన అవసరం లేనే లేదన్నారు. టి‌డి‌పి పార్టీకి 135 సీట్లు రావటం ఖాయమన్నారాయన. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం తద్యమన్నారు.