అచ్చెన్నాయుడు పంచ్‌లు.. సీఎం జ‌గ‌న్ న‌వ్వులు..!

0
195

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో ఇరిగేష‌న్‌శాఖ‌కు సంబంధించిన పాఠాలు చెప్పించుకోవ‌డం త‌మ దౌర్భాగ్యంగా భావిస్తున్న‌ట్టు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్ర బ‌డ్జెట్ అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడిగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గురువారం జ‌రిగిన బీఏసీ స‌మావేశం అంశాల‌ను గుర్తు చేశారు. మీ మైక్‌ల‌కు అడ్డు ఉండ‌దు.. ఎంత‌సేపైనా మాట్లాడండి.. స‌ల‌హాలు ఇవ్వండి.. ఇది ఒక కొత్త చ‌రిత్ర అంటూ చెప్పిన సీఎం జ‌గ‌న్ నేడు జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశంలో వాట‌న్నిటిని మ‌రిచారంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవ చేశారు. ఆ క్ర‌మంలోనే అచ్చెన్నాయుడు కొన్ని పంచ్‌లు వేయ‌గా.. సీఎం జ‌గ‌న్ వాటికి బ‌దులిచ్చారు. ఆ పూర్తి వీడియో మీ కోసం..