రుక్మిణిని శ్రీ‌ కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు..?

0
689

రుక్మిణీదేవి శ్రీ‌కృష్ణుడి భార్య‌గా అంద‌రికీ తెలుసు. ఈ నాటికి కూడా వివాహం కాన‌టువంటి అమ్మాయిలు రుక్మిణీ క‌ళ్యాణం పారాయ‌ణం చేస్తే త‌క్ష‌ణ‌మే వివాహం అవుతుంది. రుక్మిణీదేవి మొట్ట‌మొద‌ట శ్రీ కృష్ణ ప‌రమాత్మ‌ను వ‌ల‌చి, వ‌ల‌పించుకుని ఉత్త‌రం ద్వారా త‌న ప్రేమ‌ను తెలిపిందంటూ ప‌లువురు వేదాంతులు చెబుతున్నారు. ఇంత‌కీ మ‌హాభార‌తంలో రుక్మిణీదేవికి ఉన్న‌టువంటి ఔన్న‌త్యం ఏమిటో ఈ వీడియో వీక్షించి తెలుసుకుందాం..!