జ‌గ‌న్ 30రోజుల‌ పాల‌న‌పై సుమ‌న్ టీవీ ముఖాముఖి

0
314

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌గ‌న్ విజ‌య‌వంతంగా ముప్పైరోజులు పూర్తి చేసుకున్నారు. ఈనెల రోజుల కాలంలో ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డంలో జ‌గ‌న్ ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అయ్యారు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు అఖండ మెజార్టీతో ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొని అధికారంలోకి వ‌చ్చిన కొత్త ప్ర‌భుత్వానికి ఎంత‌వ‌ర‌కూ స‌హ‌క‌రిస్తున్నాయి. ఏపీ రాష్ట్ర రాజ‌కీయ‌, ప్ర‌భుత్వ తీరుతెన్నుల‌పై ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు తెల‌క‌ప‌ల్లి ర‌విగారితో సుమ‌న్‌టీవీ ముఖాముఖి.