అయోమయం నానిగా.. నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా..! శ్రీరెడ్డి

0
526
srireddy
srireddy latest comment on naani

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ విషయమై సంచలనం సృష్టించి, అర్ధనగ్న ప్రదర్శన చేసింది శ్రీరెడ్డి. అప్పట్లో మీడియా వాళ్ళు ఇక పట్టించుకోకపోవడంతో, చెన్నై చెక్కేసింది. ఇక తనదైన శైలిలో సోషల్ మీడియా ను తెగ వాడేసుకుంటూ హాట్ సెక్సీ పిక్స్ తో వేడిపుట్టించేస్తుంది. ఈ మధ్య కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో రాబోతున్న లక్ష్మిస్ విలాస్ లో  శ్రీరెడ్డి నటించుటకు ఓకే చెప్పేసిందట. అంతే ఇక ఒక్క అవకాశానికే,  అభిరామ్ దగ్గుబాటితో దిగిన పర్సనల్ ఫొటోస్ లీక్ చేస్తూ మళ్లీ రెచ్చిపోయింది. వెంకీ మామ అంటూ వెంకీ పై, రానా పై ఎంతో రెచ్చిపోతూ కామెంట్ చేసింది. కొత్తగా ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని పై కాదు కాదు నాని కొడుకును కూడా వదలకుండా ఫేస్బుక్ లో చేస్తూ కామెంట్ చేసింది. అంతే ఇక నెటిజన్స్ ఊరుకుంటారా ఇలాంటి చేష్టలు భరించలేక బూతులతో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమెకు తెలిసిన బూతుల పదజాలంతో మాత్రం దిగజారి మరి సంచలన వ్యాఖ్యలు పెడుతుంది శ్రీరెడ్డి. అదరడం, బెదరడం, చెదిరే పనే లేదంటూ ప్రముఖులైన తాతలనుండి .. పసిపిల్లాడివరకు విరుచుకుపడుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. అప్పట్లో న్యాచురల్ స్టార్ నానితో శారీరక సంబంధం ఉందంటూ రచ్చ చేసింది. నానిని టార్గెట్ చేసి పచ్చిబూతులతో  ఫేస్బుక్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఖరికి నాని కొడుకును కూడా వదలకుండా నీచమైన మాటలు వదిలింది. ‘అయోమయం ఊరిలో ఉండే నానిగా ఇంట్లో పిల్లోడున్నాడు.. సిగరెట్ ఆపేశావా లేదా??నీకు పుడితే ఒకటి, నాకు పుడితే ఒకటి కాదురా.. బాగా పెంచు వాడిని’ అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేసింది.

ఇంకోవైపు ప్రముఖ నిర్మాత రామానాయుడు గూర్చి‘మా ఊరిలో రామానాయుడు అనే తాతగారు ఉండేవారు.. ఆయనకు బాగా సెక్స్ పిచ్చి, అనుభవించిన పుష్పాలకు లెక్క లేదు..’ అని అంటూ.. మాటల్లో చెప్పలేనివి, చేతులతో రాయలేని పదజాలాన్ని వదులుతూ ఆమెకు మాత్రమే సాధ్యమయ్యే భాషలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

ఇలాంటి కామెంట్స్ పై నెటిజన్స్ తీవ్రంగా శ్రీరెడ్డి కోడింగ్ భాషలోనే తిడుతూ కామెంట్ చేస్తుంటే .. వాటికి సమాధానంగా ‘మొగుడు, తండ్రిని దగ్గర పెట్టుకుని పతీవ్రతలా బిల్డప్ ఇచ్చి ముసుగులో****కునే, పతీవ్రతలకన్నా నేను వంద శాతం బెటర్. లీగల్‌గా 4,3 మందికి డైవర్స్ ఇచ్చాను. రిచ్ ఫ్యామిలీస్‌లో ఇవన్నీ కామన్ అనుకునే వాళ్లకన్నా తిరిగానని ఒప్పుకునే ఆడదే మనసున్న పతీవ్రత. నన్ను ల***అని సంభోదించే జనసన్నాసులకు ఇది మా సందేశం.. రాసుకోరా సాంబా’ అంటూ బరితెగించి బూతుల వర్షం కురిపిస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

srireddy
srireddy face book comments