హాట్‌.. హాట్‌గా శ్రీ‌ముఖి స్విమ్మింగ్‌పూల్‌ ఫోటోలు..!

0
1655

శ్రీముఖి.. అటు బుల్లితెర..ఇటు వెండితెర ప్రేక్ష‌కుల‌కు అత్యంత చేరువైన యాంక‌ర్‌ల‌లో ఒక‌రు. శ్రీ‌ముఖి పేరు తెలియ‌ని సినీ ప్రేక్ష‌కులు ఉండ‌రంటే న‌మ్మ‌శ‌క్యం కాదేమో. అంత‌లా అతిత‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుని త‌న అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది.

శ్రీ‌ముఖి – ర‌వి యాంక‌ర్‌లుగా హోస్ట్ చేస్తున్న ప‌టాస్ ప్రోగ్రామ్ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. అల‌సిన ప్రతి వ్య‌క్తి కాసేపు వినోదాన్ని పొందేలా డిజైన్ చేసిన ఈ కార్య‌క్ర‌మం అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొంది ప్ర‌స్తుతం విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది.

అయితే ప‌టాస్ అభిమానులంద‌రికీ షాక్ ఇస్తూ ఆ ప్రోగ్రామ్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు శ్రీ‌ముఖి ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీముఖి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అందులో భాగంగా కొత్త కొత్త ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అందులో కొన్ని ఫోటోస్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.