ఆ ఇద్ద‌రూ పార్టీ మార‌నున్నారా..?

0
184

ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు ఇటీవల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి ఇంకా చ‌ల్లారిన‌ట్టు లేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం అత్య‌ధిక ఎమ్మెల్యే సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న వైసీపీ అధికారం చేప‌ట్ట‌డం, 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు అధ్య‌క్షుడిగా ఉన్న టీడీపీ కేవలం 23 సీట్ల‌కే ప‌రిమితమ‌వ‌డ‌మేన‌ని వారు చెబుతున్నారు.

ఇలా అనుకోని రిజ‌ల్ట్‌తో డైల‌మాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడ‌నున్నారా..? సుదీర్ఘ రాజ‌కీయాల్లో ఉండాల‌ని భావించిన కొంద‌రు బీజేపీవైపు చూస్తున్నారా..? ఇటీవ‌ల ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు అర్ధ‌మేంటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించిన స‌మాధానాలు ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు త‌ల‌క‌ప‌ల్లి ర‌వి చెప్పిన వివ‌ర‌ణ ఆయ‌న మాట‌ల్లోనే ఈ వీడియోలో..!