స‌ర్వేప‌ల్లి రిపోర్ట్ : సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వెనుకంజ‌!

0
85

సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా స‌ర్వేప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలిచిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. తాజాగా ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించిన ఫ‌లితాల‌ను చూస్తే ఈ విష‌యం అర్ధ‌మ‌వుతుంది. కాగా, వైసీపీ అభ్య‌ర్ధి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తున్నారు.