‘సీత’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

0
73
sita pre release business

తేజ దర్శకత్వము వహిస్తున్న సినిమా ‘సీత’. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. సీత పాత్రలో అందాల భామ కాజల్ నటిస్తుంది. సినిమా కథంతా సీత చుట్టూనే తిరుగుతుంది. అందుకే ‘సీత’ అనే టైటిల్ ఖరారు చేశారు. సోనూసూద్ విలన్ గా సినిమాలో దర్శనమిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్న చిత్రాన్ని ఇదే నెల 24వ తేదీన విడుదల చేయుటకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదివరకే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సీత ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా 14.85 కోట్లు చేసింది. నైజాం – 4 కోట్లు , సీడెడ్- 2.25 కోట్లు, యూఏ – 1.35 కోట్లు, ఈస్ట్ – 1 కోటి , వెస్ట్- 0.80 కోట్లు, కృష్ణ – 0.90కోట్లు, గుంటూరు- 1. 10 కోట్లు, ఆర్ఓఐ- 2. 8 కోట్లు, నెల్లూరు- 0.45 కోట్లు, ఓవెర్సెస్ 2. 1 కోట్లు, ఆర్ఓఐ -0. కోట్ల బిజినెస్ చేసింది.