శృంగారం టాయ్స్ నుంచి మ‌న‌వ‌డిని దూరం చేసిన బామ్మ‌..!

0
2816

శృంగారంప‌ట్ల ఎంతో ఆస‌క్తి క‌లిగిన ఓ యువ‌కుడు త‌న ఇంట్లో పెద్ద‌వారికి తెలీయ‌కుండా మార్కెట్‌లో ల‌భించే శృంగారం టాయ్స్‌ను కొనుగోలు చేశాడు. ఇక‌పై త‌న ప‌ని సులువ‌వుతుంద‌ని భావించిన ఆ కుర్రాడు ఆ శృంగారం టాయ్స్‌ను ఏకంగా త‌న బెడ్‌రూమ్‌లోనే తెచ్చిపెట్టుకున్నాడు. వాటి అవ‌స‌రం వ‌చ్చిన ఓ రోజు.. వాటిని వెతికే క్ర‌మంలో ఆ శృంగారం టాయ్స్ త‌న బామ్మ కాళ్ల‌కు తొడిగి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. ఈ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌పాన్‌లో చోటు చేసుకుంది.

త‌న బామ్మ కాళ్ల‌కు తొడిగిన శృంగారం టాయ్స్‌ను తిరిగి ఎలా తీసుకోవాలో..? అస‌లు వాటి గురించి ఆమెకు తెలుసో..? లేదో..? అన్న అనుమానంతో ఆ కుర్రాడు ధైర్యం చేసి మ‌రీ బామ్మ‌ను అడ‌గ‌గా, ఆ.. తెలుసు లేరా..! చ‌లికి చ‌ర్మం ప‌గ‌ల‌కుండా తొడుక్కునేవేగా..! అంటూ స‌మాధానం ఇచ్చింది. అందుకే తాను త‌న చ‌లి నుంచి త‌న కాళ్ల‌కు రక్ష‌ణ‌గా తాను ఆ థ‌ర్మ‌ల్ సాక్సులుగా తొడిగిన‌ట్టు చెప్పింది. స‌మాధానం విన్న ఆ కుర్రాడు బామ్మ అమాయ‌క‌త్వానికి అవాక్క‌య్యాడు.

పాపం..! బామ్మ అమాయ‌క‌త్వానికి జాలిప‌డిన ఆ యువ‌కుడు ఇక‌పై ఆ శృంగార టాయ్స్‌ను ఉప‌యోగించ‌నంటూ ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌మాణం చేశాడు. అంతేకాదు శృంగారం టాయ్స్ ఎవ‌రికైనా కావాలంటే త‌న‌ను సంప్ర‌దించాల‌ని పోస్టు చేశాడు. ఇలా ఆ కుర్రాడు బామ్మ అమాయ‌క‌త్వానికి శృంగార టాయ్స్‌కు దూర‌మ‌య్యాడు.