ముగ్గురు క‌లిసి శృంగారం.. దుస్తులు లేవు – అదీ తొమ్మిదో అంద‌స్తు పిట్టగోడ‌పై – ఎవ‌రికి తెలియ‌ని మిస్ట‌రీ..!

0
1097

తొమ్మిదో అంత‌స్తులోని చివ‌రాఖ‌రున ఉన్న పిట్ట‌గోడ‌పై శృంగారంలో పాల్గొన్నారు. ఇంత‌లో శృంగారంలో పాల్గొన్న యువ‌తితోపాటు మ‌రో వ్య‌క్తి తొమ్మిదో అంత‌స్తు నుంచి కింద ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి, త‌న పార్ట్‌న‌ర్ మాత్రం మృత్యువు నుంచి త‌ప్పించుకుని స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అంతేకాదు త‌న స్నేహితుల‌తో క‌లిసి వేడుక కూడా చేసుకున్నాడు. ఇంత వైలెంట్‌గా ఉన్న ఈ ఘ‌ట‌నపై పోలీసులు దృష్టి సారించారు. యువ‌తి మృతి చెంద‌డంపై ఫోక‌స్ చేసిన పోలీసులు ఇది పొర‌పాటున జ‌రిగిందా..? లేక యువ‌తిని ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం హ‌త్య చేశారా..? అన్న కోణాల్లో విచార‌ణ జ‌రుపుతున్నారు.

ర‌ష్యాలోని సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికులు చెప్పిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. పీట‌ర్స్‌బ‌ర్గ్‌లోని ఓ బ‌హుళ అంత‌స్తులు గ‌ల బిల్డింగ్‌లో.. తొమ్మిదో అంత‌స్తు చివ‌ర‌న పూల‌కుండీలు పెట్టుకునే పిట్ట‌గోడ‌పై ముగ్గురు ( యువ‌తి, ఇద్ద‌రు వ్య‌క్తులు) శృంగారం చేస్తూ క‌నిపించార‌ని, కొద్దిసేప‌టి త‌రువాత వారిలో ఒక వ్య‌క్తి రూములోని టీవీని తొమ్మిదో అంత‌స్తు నుంచి కింద ప‌డేశార‌ని చెప్పారు.

అది జ‌రిగిన వెంట‌నే యువ‌తితోపాటు ఆమెపైన ఉన్న వ్య‌క్తి బ‌హుళ అంత‌స్తు కింద ఉన్న ప‌చ్చ‌గ‌డ్డ‌పై ప‌డ్డార‌న్నారు. ఈ క్ర‌మంలో కింద ఉన్న యువ‌తి అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా, వ్య‌క్తి మాత్రం మొద‌ట ఆమెపై ప‌డి, ఆ త‌రువాత గ‌డ్డిపై ప‌డ‌టంతో స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌టప‌డ్డార‌ని స్థానికులు చెప్పారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు స్థానికుల ద్వారా స‌మాచారం సేక‌రించి అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసులు సేక‌రించిన మ‌రింత స‌మాచారం – ట్విస్టులమీద ట్విస్టులు..!

పోలీసులు స్థానికుల నుంచి సేక‌రించిన స‌మాచారంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. అయితే యువ‌తి మృతి చెందిన స‌మ‌యంలో ఆమె కిందిభాగంలో ఎటువంటి దుస్తులు లేకుండా ఉండ‌టాన్ని గ‌మ‌నించారు. ఈ క్ర‌మంలో ఆమెపై ఆ ఇద్ద‌రూ అత్యాచారానికి ఒడిగ‌ట్టార‌ని పోలీసులు అనుమానిస్తుండ‌గా, స్థానికులు మాత్రం వారు ముగ్గురు కూడా శృంగారం చేస్తూ ఎంజాయ్ చేసిన‌ట్టు త‌మ‌కు క‌నిపించింద‌ని, అలా అత్యాచారానికి ఛాన్సే లేదంటూ చెబుతున్నారు. మ‌రీ ఇద్ద‌రి వ్య‌క్తుల్లో ఒక‌రు టీవీని ఎందుకు హ‌ఠాత్తుగా కింద ప‌డేశాడు..? ఇంత‌లో మిగిలిన యువ‌తి, వ్య‌క్తి ఎందుకు కింద ప‌డ్డారు..? అన్న అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న పోలీసులు మ‌రింత లోతుగా కేసును విచారిస్తున్నారు.