పాకిస్తాన్ జట్టును పొగిడినా.. గంగూలీ..!

0
123
saurav ganguly comments on world cup

ఈ ఏడాదికి గాను ఇంగ్లాండ్ లో జరగబోవు ప్రపంచ కప్ మ్యాచ్ విషయమై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు మీద ప్రశంశల వర్షం కురిపించాడు. బంగ్లాదేశ్‌ ఆతిథ్య జట్టు, ఇంగ్లాండ్‌ జట్టు తో పాటు ఆస్ట్రేలియా జట్టు సెమీ ఫైనల్‌ వరకు రాగలుగుతారు. కానీ ఫైనల్ కి మాత్రం ఇండియా టీమ్, పాకిస్థాన్ టీమ్ కి పోటీ నిలిచే అవకాశాలే ఎక్కువ. ఇంగ్లాండ్ పిచ్‌ పై పాక్ క్రికెటర్స్ ఎంతో అద్భుతంగా రానిస్తారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాగుంటుంది… ఐపీఎల్ 12వ సీజన్ ఫెయిల్యూర్ వరల్డ్ కప్ మీద ఖచ్చితంగా ఉండదు. వన్డే మ్యాచ్ లో కోహ్లీకి రికార్డు ఉంది. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ ల సేవలు ఇండియా టీమ్ కి ఇప్పుడు ఎంతో అవసరమని తెలిపారు.