చైతు మంచం ఇర‌గ్గొట్టాడా..? స‌మంత స‌మాధానం ఇదే..!

0
358

చూడ్డానికి అందంగా ఉండాలి.. నేను ఏం కొనాల‌న్నా ఆడి ద‌గ్గ‌ర స‌రిప‌డా డ‌బ్బులు ఉండాలి..మంచి ఎక్కితే మ‌గాడిలా కాపురం చేయాలి.. ఇది ఓ బేబీ మూవీలో ఎలాంటి భ‌ర్త కావాలి నీకు అన్న ప్ర‌శ్న‌కు స‌మంత చెప్పిన స‌మాధానం. స‌రిప‌డా డ‌బ్బులు ఉండాలి అన్నంత వ‌ర‌కు ఓకే.. ఆ త‌రువాత డైలాగ్ గురించి నిజ జీవితంలో స‌మంత‌ను అడిగితే ఇంకేమ‌న్నా ఉందా..! అక్క‌డిక‌క్క‌డే చెంప చెల్లుమ‌నిపించ‌దూ..అవును మ‌రీ.. ప్ర‌శ్న అటువంటిది..!

కానీ, సోష‌ల్ మీడియా స్టార్ గంగ‌వ్వ మాత్రం కాస్త ధైర్యం చేసింది. ఓ బేబీ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇంట‌ర్వ్యూ చేసేందుకు వ‌చ్చిన గంగ‌వ్వ ఎటువంటి మొహ‌మాటం లేకుండా త‌న చాద‌స్తం కొద్దీ ఇంత వ‌ర‌కు ఎవ‌రూ అడ‌గ‌ని ప్ర‌శ్నల లిస్టును స‌మంత ముందుంచింది. మీ ఆయ‌న్ను ఎంత‌కు కొనుక్కున్నావ్‌.. నీకు వంట వండ‌టం వ‌చ్చా..? రాదా..? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌తో స‌మంత‌ను కాస్త డైల‌మాలో ప‌డేసింది.

అంత‌లో ఓబేబీ సినిమాలో నీవు ఒక డైలాగ్ చెప్పావ్ గుర్తుందా..? మ‌ంచం ఎక్క‌డితే మ‌గాడిలా కాపురం చేయాల‌ని.. అలానే ఉన్నాడా..? లేదా..? అని అడ‌గ‌టంతో స‌మంత ఐదు నిమిషాల‌పాటు ఎటువంటి మాటా ప‌లుకు లేకుండా ఉండిపోయింది. ప‌క్క‌నే ఉన్న నందినిరెడ్డి క‌లుగ‌జేసుకుని వాళ్ల ఆయ‌న మంచిగానే ఉన్నాడు.. సినిమా కాబట్టి అలాంటి డైలాగ్‌లు రాశాము అంటూ ఫ‌న్నీ ఆన్స‌ర్‌తో ఇంట‌ర్వ్యూను ముగించింది.