సాహోకి సినీ స్టార్స్ భ‌జ‌నావ‌ళి

0
305

రెబ‌ల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా బాహుబ‌లి బ్లాక్ బస్ట‌ర్ హిట్ త‌ర్వాత ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతోన్న సినిమా సాహో. ఈ మూవీ టీజర్‌ ఎట్టకేలకు ఇవాళ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే, ఈ టీజ‌ర్ పై నెట్టింట్లో జ‌నం మిశ్ర‌మ‌స్పంద‌న‌లు వ్య‌క్తం చేస్తుంటే, సినీ రంగం ప్ర‌ముఖులు మాత్రం వావ్.. సూప‌ర్‌.. డూప‌ర్ అంటూ భ‌జ‌న మొద‌లుపెట్టారు. ఆ భ‌జ‌నావ‌ళి ఎలా ఉందో చూద్దాం..