‘సాహో’ టీజ‌ర్ వ‌చ్చేసింది

0
256

బాహుబ‌లుడు ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ టీజ‌ర్ రిలీజైంది. పూర్తి స్థాయి యాక్ష‌న్ ఓరియెంటేష‌న్లో సినిమా తెర‌కెక్కించిన‌ట్టు టీజ‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది. సుజిత్ డైరెక్ష‌న్లో తెరకెక్కిన‌ టీజ‌ర్ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి..