ఆగ‌ని రూపాయి క్షీణిత‌..!

0
97

రూపాయి మార‌కం విలువ డాల‌ర్‌తో పోలిస్తే వ‌రుస‌గా క్షీణిస్తోంది. గ‌త రెండు రోజుల న‌ష్టాల‌ను కొన‌సాగిస్తూనే సోమ‌వారం కూడా ప‌డిపోయింది. ఫ‌లితంగా గ‌డిచిన మూడు రోజుల్లో 57 పైస‌లు ప‌త‌న‌మ‌వ‌గా, సోమ‌వారం ఒక్క‌రోజే 11 పైస‌లు చేజార్చుకుంది. ఈ క్ర‌మంలో 69.91 వ‌ద్ద నిలిచింది. అయితే, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడిచ‌మురు ధ‌ర‌లు దిగిరావ‌డం, ప్ర‌ధాన దేశాల క‌రెన్సీలతో డాల‌ర్ విలువ ప‌డిపోవ‌డం రూపాయికి కాస్త క‌లిసొచ్చే అంశ‌మ‌ని నిపుణులు అంటున్నారు.