ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కారు బోల్తా : పలువురికి గాయాలు

0
136
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కారు బోల్తా : పలువురికి గాయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కారు బోల్తా : పలువురికి గాయాలు

AP ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నివాసం వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో అమరావతిలోని, ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసలు ఆ కారు ఎవరిది ? అత్యంత వేగంగా ఎందుకు వెళ్లింది ? ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని ఆరా తీస్తున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. అమరావతి నుంచి ఉండవల్లి వైపు వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.