బిగ్ బ్రేకింగ్ : న‌గ‌రిలో ఆర్‌కే రోజా విజ‌యం..!

0
101

న‌గ‌రి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి ఆర్‌కే రోజా శాస‌న స‌భ్యురాలిగా మ‌రోసారి విజ‌యం సాధించారు. కాగా, ఈ రోజు జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో భాగంగా, న‌గ‌రి టీడీపీ అభ్య‌ర్ధి గాలి భాను ప్ర‌కాష్‌పై 2681 ఓట్ల మెజార్టీతో ఆర్‌కే రోజా విజ‌యం సాధించారు.