తాజా వీడియో : ముద్దుల‌తో పిచ్చెక్కిస్తున్న ర‌ష్మీ..!

0
472

ప్ర‌ముఖ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ త‌న మాట‌ల చాతుర్యంతోనే కాకుండా, అంద‌చందాల ఆర‌బోత‌తో యువ‌త‌లో మాంచి క్రేజ్‌ను సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. కుర్ర‌కారు హాట్‌బీట్‌ను అమాంతం పెంచ‌డంలో ర‌ష్మీది ప్ర‌త్యేక శైలి. అటువంటి ర‌ష్మీ కేవ‌లం యాంక‌రింగ్‌తోనే స‌రిపెట్టుకోకుండా వెండితెర‌పై సైతం త‌న న‌ట‌న‌తో సినీ జ‌నాల అభిమానాన్ని చూర‌గొంది.

అటువంటి ర‌ష్మీ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మొద‌టి వీడియోలో అద్దం ముందు నిల్చున్న ర‌ష్మీ, తన ప్ర‌తిబింభానికి తానే ముద్దులు పెట్టుకుంటూ ఫోజులిచ్చింది. అలాగే రెండో వీడియోలో చేతి వేళ్ల‌ను తుపాకీలా మార్చి ముద్దులు పెడుతూ పోస్టు చేసింది. మూడో వీడియోలో ఇట్స్ టైమ్ టు డిస్కో అన్న సాంగ్‌కు చిందులేస్తూ తెగ స్టెప్పులేసింది. ఆ వీడియోలు మీ కోసం..