బీచ్ లో పీవీ సింధు జ‌ల‌కాలాట‌

0
976

భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ లో జ‌ల‌కాలాడుతూ స‌ముద్ర అల‌ల్ని ఆస్వాదిస్తోంది. జీవితం ఒక బీచ్ లాంటిది స‌ముద్ర‌కెరటాల‌ను ఎంజాయ్ చేయాలంటూ చిన్నికొటేష‌న్ కూడా ఇచ్చింది సింధు.