ప‌బ్లిక్ ఒపీనియ‌న్ : టీడీపీ 140 – వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య ట‌ఫ్ ఫైట్‌..!

0
242

మిగ‌తా పార్టీల‌తో పోల్చితే బూత్ స్థాయిలో త‌మ పార్టీ కేడ‌ర్ బ‌లంగా ఉండ‌టం వ‌ల‌న టీడీపీ విజ‌యం త‌ధ్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు ఇది వర‌కు జ‌రిగిన ప‌లు స‌మావేశాల్లో చెప్పిన సంగ‌తి తెలిసిందే. అంతేకాక, దాదాపు గ‌త 40 ఏళ్లుగా ఏపీలో జ‌ర‌గ‌ని అభివృద్ధిని టీడీపీ ఐదేళ్ల పాల‌న‌లో చేసి చూపించింద‌న్న అంశాన్ని ప్ర‌జ‌లంద‌రు కూడా న‌మ్ముతున్నార‌ని చంద్ర‌బాబు పేర్కొన్న విష‌యం విధిత‌మే.

దీంతో ప్ర‌జ‌లకు త‌మ‌పై మ‌రింత న‌మ్మ‌కం పెరిగింద‌ని, ఆ న‌మ్మ‌క‌మే టీడీపీ గెలుపుకు దోహ‌ద‌ప‌డుతుంద‌న పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌బ్లిక్ ఒపీనియ‌న్ అనేట‌టువంటి సంస్థ విడుద‌ల చేసిన స‌ర్వే ఫ‌లితాల్లో టీడీపీ 140 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని స్ప‌ష్ట‌మైంది. అలాగే 67 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ‌న‌సేన‌వ‌ల్ల న‌ష్ట‌పోనుందంటూ ప‌బ్లిక్ ఒపీనియ‌న్ స‌ర్వే వెల్ల‌డించింది. ఆ స‌ర్వే వివ‌రాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.

1) శ్రీ‌కాకుళం జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 10
# తెలుగుదేశం : 8
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 2

2) విజ‌య‌న‌గ‌రం జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 9
# తెలుగుదేశం : 7
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 2

3) విశాఖ‌ప‌ట్నం జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 15
# తెలుగుదేశం : 11
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 2
# జ‌న‌సేన : 2

4) తూర్పుగోదావ‌రి జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 19
# తెలుగుదేశం : 13
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 2
# జ‌న‌సేన : 4

5) ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 15
# తెలుగుదేశం : 12
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 0
# జ‌న‌సేన : 3

6) కృష్ణా జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 16
# తెలుగుదేశం : 7
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 7
# జ‌న‌సేన : 1
# ట‌ఫ్ ఫైట్ : 1

7) గుంటూరు జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 17
# తెలుగుదేశం : 14
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 3

8) ప్ర‌కాశం జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 12
# తెలుగుదేశం : 7
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 5

9) నెల్లూరు జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 10
# తెలుగుదేశం : 7
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 3

10) చిత్తూరు జిల్లా మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
# తెలుగుదేశం : 8
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 5
# జ‌న‌సేన : 1

11) క‌డ‌ప జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 10
# తెలుగుదేశం : 8
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 2

12) క‌ర్నూలు జిల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 14
# తెలుగుదేశం : 8
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 6

13) అనంత‌పురం జిల్లా : 14                                                                                              # తెలుగుదేశం : 12
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 2