గ‌ర్భం స‌మ‌యంలో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

0
1100

గ‌ర్భాదార‌ణ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క మ‌హిళ‌లోనూ మొద‌టి, రెండో వారంలో జ‌రిగిన మాదిరిగానే వాంతులు అవ‌డం స‌ర్వ సాధార‌ణం. అలాగే వెన్నునొప్పి, జలుబు, త‌ల‌నొప్పితోపాటు వాంతులు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇలా గ‌ర్భాదార‌ణ స‌మ‌యంలో శ‌రీరంలో వ‌చ్చే మార్పుల గురించి ఇప్ప‌టికీ కొంత మందికి పూర్తి అవ‌గాహ‌న ఉండ‌దు. అటువంటి అంశాల‌కు సంబంధించి పూర్తి స‌మాచారం డా.జెస్సీ నాయుడు ఈ వీడియోలో పూర్తిగా వివ‌రించారు. మీరూ ఓ లుక్కేయండి..!