డోస్ పెంచుతున్న కంచె భామ‌..!

0
239

కంచె సినిమాలో బాగా ట్రదితిఒనల్ గా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో పెద్దగా విజయాలేమి సాధించలేదు. దీంతో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. అందరు హీరోయిన్ల మాదిరిగానే హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంకా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.. కొంచెం కొంచెం డోస్ పెంచుతూ వచ్చిన ప్రగ్యా ప్రస్తుతం బాగా పొదుపుగా బట్టలు వాడుతూ, ఎలాంటి రోల్ అయినా రెడీ అనే సంకేతాలు నిర్మాతలకు పంపుతుంది. అమ్మడు రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి..!