లేటెస్ట్ : పూన‌మ్ పాండే పరువపు అందాలు అద‌ర‌హో..!

0
756

శృంగార శ‌రీరాకృతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన పూన‌మ్ పాండే మ‌రోసారి త‌న అభిమానుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే, షూట్‌లో భాగంగా తాను దిగిన ఫోటోల‌ను పూన‌మ్ పాండే ఎప్పటిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అలా తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఎద‌పై ప‌లుచ‌టి దుస్తుల‌ను ధ‌రించి దిగిన ఫోటోలను పూన‌మ్ పాండే సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇలా ఎద అందాల‌తోపాటు లోప‌ల అంతా క‌నిపించేలా ప‌లుచ‌టి దుస్తుల్లో దిగిన ఫోటోలును పూన‌మ్ పాండే పోస్టు చేస్తుండ‌టంతో విప‌రీత స్థాయిలో ఆమెకు ఫాలోవ‌ర్లు పెరిగిపోతున్నార‌ని అన్న‌వారు లేక‌పోలేదు.

View this post on Instagram

It starts Now. #CRICKETWORLDCUP 2019

A post shared by Poonam Pandey (@ipoonampandey) on