త‌ప్పు చేస్తే.. క్ష‌మించండి : బోడె ప్ర‌సాద్‌

0
216

ఈ ద‌ఫా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా మ‌రోమారు బ‌రిలో నిలిచి ఘోర ఓట‌మిని చ‌విచూసిన పెన‌మ‌లూరు టీడీపీ నేత బోడె ప్ర‌సాద్ గ్రామ బాట పట్టారు. త‌న ద్విచక్ర వాహ‌నంపై గ్రామ గ్రామాన తిరుగుతూ టీడీపీకి ఓటేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంతేకాకుండా, తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, తాను ఏదైనా త‌ప్పు చేస్తే క్ష‌మించండి అంటూ ప్ర‌జ‌ల‌ను వేడుకున్నారు.