ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ : రెండు స్థానాల్లోనూ.. వెనుకంజ‌..!

0
69
Jana Sena Candidates
Jana Sena Candidates first list prepared

జ‌న‌సేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గాజువాక‌, భీమ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా నిల‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భాగంగా అధికారులు వెల్ల‌డించిన లెక్క‌ల ప్ర‌కారం.., ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ రెండు స్థానాల్లోను వెనుకంజ‌లో ఉన్నారు. తాజా లెక్క‌ల ప్ర‌కారం భీమ‌వ‌రంలో వైసీపీ అభ్య‌ర్ధి గ్రంధి శ్రీ‌నివాస్ ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా, గాజువాక‌లో తొలి రౌండ్ నుంచి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడో స్థానానికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే.