చ‌క్కెర వ్యాధుల‌ను ‘నూట్రీ కుక్‌’తో దూరం చేసుకోండిలా..!

0
275

మాన‌వునిలో రోగ నిరోధ‌క శ‌క్తి ఉన్న‌ప్పుడు సుల‌భంగా వ్యాప్తి చెందే జ‌లుబు నుంచి అతి భ‌యంక‌ర‌మైన వ్యాధి క్యాన్స‌ర్ వ‌ర‌కు ఏ ఒక్క వ్యాధి కూడా ద‌రిచేర‌కూడ‌ద‌న్న‌ది ఆరోగ్య నిపుణుల వాద‌న‌. అటువంటిది బాల్యం మొద‌లుకొని వృద్ధాప్యం వ‌చ్చిన త‌రువాత కూడా ఆస్ప‌త్రుల చుట్టూ తిర‌గడం మాన‌వుని దైనంద‌నీయ జీవితంలో భాగ‌మైంది.

Image result for nutricook

మ‌న పూర్వీకులు మొద‌లుకొని కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల నుంచి ప‌లు ఆహార ప‌దార్థాల్లో చ‌క్కెర వాడ‌కం నిత్యకృత్యంగా మారింది. ప్ర‌పంచంలో చ‌క్కెర రుచి చూడ‌ని వారంటూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో మ‌రీ. కానీ వైద్య నిపుణుల ప‌రిశోధ‌న‌లు మాత్రం వేల సంఖ్య‌లో కొత్త కొత్త‌గా పుట్టుకొస్తున్న వ్యాధులన్నీ కూడా ఆ చ‌క్కెర వల్ల‌నే వ‌స్తున్నాయ‌న్న విష‌యాన్ని ఆధారాల‌తో స‌హా నిరూపించ‌గ‌లిగారు.

Image result for shugar

ప్ర‌కృతి సిద్ధంగా ల‌భించే కూర‌గాయ‌ల్లో చ‌క్కెర గుణాలు ఉంటాయ‌న్న విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ, కృత్రిమంగా త‌యారు చేసిన చ‌క్కెర‌ను అద‌నంగా వాడుతూ త‌న వ్యాధుల‌కు తానే ప్ర‌త్య‌క్ష కార‌ణ‌మ‌వుతూ వ‌స్తున్నాడు మాన‌వుడు. ఇది వైద్య నిపుణులు చెప్పిన మాట‌.

Image result for కూర‌గాయ తోట‌లు

ఆఖ‌ర‌కు ఆహార ప‌దార్ధాల త‌యారీ విష‌యంలోనూ మాన‌వుడు ఇదే ప‌ద్ధ‌తిని అవలంభిస్తూ వ‌స్తున్నాడు. ఎంతో ఖ‌ర్చుపెట్టి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూర‌గాయ‌ల‌ను నీటిలో ఉడ‌క‌బెట్టి, ఆ నీటిని పార‌బోసి ఎటువంటి పోష‌కాలు లేని కూర‌గాయ‌ల పిప్పిని ఆహారంగా తీసుకుంటున్నాము. ప్ర‌తి ఒక్క కూర‌గాయ‌లోనూ 90 శాతం నీరు ఉంటుంద‌ని తెలిసినా అద‌న‌పు నీటిని వాడి పోష‌క విలువ‌ల‌ను కోల్పోతున్నాము.

ల‌భించే పోష‌కాల శాతం

కారోటిన్    వాట‌తో 36%         వాట‌ర్ లేకుండా 62%
క్యాల్షియం    25%                       85%
ఐర‌న్         5%                          71%

మాన‌వుడు నిత్య‌కృత్యంగా తీసుకునే ఆహారంలో పోష‌క విలువ‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తూ నూట్రీ కుక్ సంస్థ స‌రికొత్త ఉత్ప‌త్తుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కూర‌లు వండే పాత్ర‌లు మాడిపోతాయ‌న్న భ‌యంతో నీటిని ఉప‌యోగిస్తూ పోష‌కాల‌ను కోల్పోతున్నామ‌న్న ఆలోచ‌న‌ల‌కు నూట్యీ కుక్ ఉత్ప‌త్తుల‌తో చెక్‌పెట్టే స‌మ‌యం వ‌చ్చేసింది. ఆహార ప‌దార్థాలు చేసిన‌ప్పుడు కూర‌గాయ‌ల క‌ల‌ర్ మొద‌లుకొని ఫ్లేవ‌ర్‌, స్ల్ట్ర‌క్చ‌ర్‌, పోష‌క విలువ‌ల‌కు న్యూట్రీ కుక్ ప‌క్కా గ్యారెంటీ. మ‌రిన్ని వివ‌రాల‌కు వీడియో క్లిక్ చేయండి..