తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల గడువు : 28 వరకు నామినేషన్ల పరిశీలన

0
87
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల గడువు : 28 వరకు నామినేషన్ల పరిశీలన
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల గడువు : 28 వరకు నామినేషన్ల పరిశీలన

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మార్చి 25 తుదిగడువు కావడంతో ఆఖరి రోజైన ఈరోజు కూడా గణనీయంగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన జరపనున్నారు. మార్చి 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. AP లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నామినేషన్ల దాఖలు చేశారు. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.