ఇక చంద్రబాబు జైలుకేనా..?

0
243

ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టి నెల రోజులు గ‌డిచిన వెంట‌నే ప‌రిపాల‌న‌పై మాజీ సీఎం చంద్ర‌బాబు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రామారావు త‌న అభిప్రాయాన్ని తెలిపారు. ప‌రిపాల‌నా సామ‌ర్ధ్యం అస‌లు లేని సీఎం జ‌గ‌న్‌కు.. 40 ఏళ్ల ప‌రిపాల‌నా సామ‌ర్ధ్యం ఉన్న నీవు స‌ముచితమైన స‌ల‌హాలు, నిర్ణ‌యాత్మ‌క‌మైన సూచ‌న‌లు ఇస్తూ ప‌రిపాల‌న స‌జావుగా సాగేలా ప్ర‌తిప‌క్షంలో కూర్చొని నిర్ణ‌యాత్మ‌క‌మైన విష‌యాల‌ను చేప‌డితే బాగుంటుంద‌న్నారు. ఇక చంద్ర‌బాబుకు జైలేనా..? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న చెప్పిన స‌మాధానం ఏమిటో ఈ వీడియోలో చూడండి..!