తెలుగు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌లు..!

0
173

తెలుగు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌లు రాబోతున్నారా..? ప్ర‌స్తుతం రెండు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ను పంపించే అవ‌కాశాలు ఉన్నాయా..? అన్న ప్ర‌శ్న‌లు రాజ‌కీయ అంశాల‌పై ఆస‌క్తి ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని తొల‌చి వేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గ‌వ‌ర్న‌ర్‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్‌తోనే మంచి సంబంధాల‌నే క‌లిగి ఉన్నారు. అటువంటిది కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ.. అధికారంలోకి వ‌చ్చిన రెండు ప‌ర్యాయాలు కూడా ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌నే తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్నారు. రెండు జాతీయ పార్టీల‌తో మంచి సంబంధాలు క‌లిగిన గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం ఈ వీడియోలో మీ కోసం..!