NDTV సంచలన సర్వే : దూసుకెళ్ళనున్న YS జగన్‌ – ఎన్ని సీట్లో తెలుసా ?

0
375
NDTV సంచలన సర్వే : దూసుకెళ్ళనున్న YS జగన్‌ - ఎన్ని సీట్లో తెలుసా ?
NDTV సంచలన సర్వే : దూసుకెళ్ళనున్న YS జగన్‌ - ఎన్ని సీట్లో తెలుసా ?

మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ఇంకా 3 రోజుల సమయం మాత్రేమే ఉంది. దాంతో ప్రతి ఏటా సర్వేలు చేస్తున్న అన్ని ప్రముఖ ఛానళ్లు తమతమ ఫైనల్ సర్వేలను ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పటికే దాదాపుగా అన్నీ సర్వేలు బయటకు వచ్చాయి.. కానీ ఒక NDTV సర్వే మాత్రం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు ఇచ్చిన అన్నీ ఛానల్లా సర్వేలాగే NDTV సర్వే ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

NDTV ఈసారి కేవలం ఎంపీ సీట్ల ఫలితాలు మాత్రమే కవర్ చేసింది. ఈ సర్వే ప్రకారం TDP, YSRCP దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉంటే.. వాటిలో ఏకంగా 20 సీట్లు YCP పార్టీ ఏ గెలుచుకుంటుందని అంచనా వేసింది ఈ సర్వే. ఈ రిజల్ట్ తో YCP ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని NDTV సర్వే కూడా అంచనా వేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.