ఇలా చేస్తే.. చిటికెలో నిద్ర..!

0
104

మాన‌వుడి నిత్య జీవితంలో నిద్ర ముఖ్యభాగం. ఆయుర్వేద భాష‌లో నిద్ర‌ను మాన‌వునికి ఉప‌స్తంభంగా పేర్కొన్నారు. ఆహారం, నిద్ర‌, బ్ర‌హ్మ‌చర్యం ఈ మూడు ఉప స్తంభాల్లో నిద్ర ప్రాధాన్య‌త ఎక్కువ‌. ప్ర‌తి ఒక్క‌రు ఆహారానికి ఇచ్చే ప్రాధాన్య‌త నిద్ర‌కు కూడా ఇవ్వాల‌ని, స‌రైన స‌మ‌యాల్లో నిద్ర‌కు ఉప‌క్ర‌మించ‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి చేకూరుతుందన్న‌ది వైద్యులు చెబుతున్న మాట‌.

రాత్రిళ్లు అధికంగా మేల్కోవ‌డం, ప‌గ‌టిపూట అధికంగా నిద్రించ‌డంవ‌ల్ల ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. డయాబెటీస్‌, హైపర్ టెన్ష‌న్, అధిక‌బ‌రువు, గుండెజ‌బ్బులు, చ‌ర్మ‌సంబంధ త‌దిత‌ర వ్యాధులు అకాల నిద్ర కార‌ణంగా వ‌స్తాయ‌ని వైద్య‌శాస్త్ర చెబుతోంది. ఇటువంటి మ‌రెన్నో విష‌యాలు ఈ వీడియోలో మీ కోసం..!