బ్రేకింగ్ న్యూస్ : నల్గొండ జిల్లాలోTRS, కాంగ్రెస్ కార్యకర్త మధ్య ఘర్షణ

0
54
బ్రేకింగ్ న్యూస్ : నల్గొండ జిల్లాలోTRS, కాంగ్రెస్ కార్యకర్త మధ్య ఘర్షణ
బ్రేకింగ్ న్యూస్ : నల్గొండ జిల్లాలోTRS, కాంగ్రెస్ కార్యకర్త మధ్య ఘర్షణ

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. TRS, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మధ్య ఘర్షణ జరిగింది. నాటు బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తిరుమలగిరి మండలం నాయకునితాండలో జరిగిన ఈ ఘటనలో 20 ఇళ్లు ద్వంసం అవ్వగా, ముగ్గురికి తీవ్ర గాయయాయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. గత కొన్నిరోజులుగా రగులుతున్న రాజకీయ కక్షలే ఈ దాడులకు ప్రదాన కారణం అని తెలుస్తుంది.